Chalo Raj Bhavan: మరికాసేపట్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్...! 4 d ago
అమెరికాలో గౌతమ్ ఆదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ స్పందించకపోవడానికి నిరసనగా ఛలో రాజ్ భవన్ కు టీపీసీసీ పిలుపునిచ్చింది. ఛలో రాజ్ భవన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేసారు.